Home » AP Govt
పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పక్కన పెట్టేసిందో సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా ప్రజల ముందుంచారు. 2019-24 మధ్య వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా వెనుకపడింది.. ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన అంశాలను సీఎం ప్రస్తావించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రతి గ్రామానికీ రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని ఆయన చెప్పుకొచ్చారు.
Andhrapradesh: ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జేపీ వెంచర్స్ కు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జేపీ వెంచర్స్ కు దాదాపు రూ. 18 కోట్ల జరిమానాను గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంను జేపీ వెంచర్స్ ఆశ్రయించింది. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభ్యులకు ధీటుగా సభలో అనిత సమాధానమిచ్చారు. అయితే మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు
రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేసి.. పోలవరం ప్రాజెక్టును వరదకు వదిలేసి.. ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి..
గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టులేదు. దీంతో రాష్ట్రంలోని యువత..ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. అలాగే వివిధ పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి.
జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు.
జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రాధాన్యత అని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా తమ విధానం మార్చుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్‌కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల కోరారు.