Home » Books
విద్యార్థులకు రూ.6,500కోట్లు బకాయిపెట్టి పోయిన జగన్ సుద్దపూసలా ‘ఎక్స్’లో రాసుకొచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన పాపం మీదే జగన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుస్తక ప్రదర్శనలో లక్షలాది పుస్తకాలను పెట్టినా.. కేవలం 35 పుస్తాకాలు మాత్రమే అమ్ముడయ్యాయట. అదేంటి బుక్ ఫెయిర్‌కు జనం రాలేదా అంటే అదీ కాదు.. జనం బాగానే వచ్చారు.. కానీ పుస్తకాల కొనుగోలు కంటే బక్ ఫెయిర్‌లో తినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో ప్రజలకు పుస్తకాలకంటే తిండిపై ఎక్కువ..
వరదల కారణంగా ముంపునకు గురైన పాఠశాలల విద్యార్థులకు రాజుకుంట యువత చేయూతనందించారు.
గల్లా అరుణకుమారిని రాజకీయ నాయకురాలిగా కాక ఆమెలోని పోరాట పటిమను, స్త్రీవాద కోణాన్ని ‘గల్లా అరుణకుమారి స్వీయచరిత్ర’ పుస్తకం వెల్లడించిందని ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. తన ప్రభను చాటుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా ఎంపిక చేశారు.
దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్‌సయాదవ్ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.