Home » chandrachud
ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న క్రైస్తవ ప్రీస్ట్స్, బ్రదర్స్, నన్స్‌కు ఇంతవరకు అమలవుతున్న ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
భారత్ లో ఉరిశిక్షపై ప్రశ్నలు వేసి ఏఐ లాయర్ ను సుప్రీం సీజేఐ ఇరుకున పెట్టారు. తడుముకోకుండా అది ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మామూలేనని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు.
ఎందుకో తెలీదు కానీ.. తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కొందరు దానిని వినియోగించరు. పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేయరు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి..
కోర్టు ముందుకు వచ్చిన కేసులను వాయిదా వేయాలని కోరటాన్ని సుప్రీం కోర్టు(Supreme Court) సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Justice Chandrachud) తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసు వాయిదాలతో "తారీక్ పే తరీక్"(తేదీ తరువాత తేదీ)గా కోర్టు మారకూడదని ఉద్ఘాటించారు. గడిచిన రెండు నెలల్లో 3,688 కేసులను న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారని వెల్లడించారు.