Home » Cheteshwar Pujara
Cheteshwar Pujara: అభిమానుల కల ఎట్టకేలకు నిజం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా పుజారాను తీసుకోవాలనే డిమాండ్ నెరవేరనుంది. ఆసీస్‌తో పోరుకు పుజారా రాక ఖాయమైంది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌరాష్ట్ర వర్సెస్ ఛత్తీస్‌గఢ్ మ్యాచ్‌లో పుజారా 234 పరుగులు బాదాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతడికి ఇది ఏకంగా 18వ డబుల్ సెంచరీ. దీంతో ప్రపంచ దిగ్గజాల సరసన నిలిచాడు.
రంజీ ట్రోఫీ 2024లో ఇప్పటివరకు జరిగిన లీగ్ దశ మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటారు. 30+ వయసులోనూ అద్భుతంగా ఆడిన వీరిద్దరు తమలో సత్తా ఇంకా ఏం మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.
Ranji Trophy: ఫామ్ లేమితో టీమిండియాలో చోటు కోల్పోయిన వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పరుగుల వరద పారిస్తున్నాడు. 35 ఏళ్ల వయసులోనూ డబుల్ సెంచరీ బాది తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే సీనియర్ ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లను టీమ్ మేనేజ్మెంట్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో 17 ఏళ్ల తర్వాత పుజారా, రహానెలలో ఒక్కరు కూడా లేకుండా టీమిండియా టెస్టు ఆడుతుండటం ఇదే తొలిసారి.
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లకు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య
టీమిండియా స్టార్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత
టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత
వారు బౌలర్లను శాసించారు. పరుగుల వరద పారించారు. క్రీజులోకి దిగడంతోనే బౌలర్లకు చుక్కలు