Home » CM KCR
రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభమైంది
భువనగిరి: కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని ‘సబ్కా సాత్.. సబ్కా వికాష్’ అని అన్నారని మరి అభివృద్ధి ఏదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కేఏ.పాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ధరణి(Dharani Portal) పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని ధరణి కమిటీ మెంబర్ కోదండ రామిరెడ్డి ఆరోపించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు.
కేసీఆర్ కు గాయం కావడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డి ఫలితం మాత్రం మరొకెత్తు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డి రిజల్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.