Home » CM Revanth Reddy
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలంటూ కృష్ణా ట్రైబ్యునల్-2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్.. గురువారం రాత్రి 10 గంటలకు సింగపూర్‌కు పయనమవుతారు.
బీఆర్ఎస్ పార్టీ ‘బీఆరెస్సె్స’గా మారిందని, ఆరెస్సెస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బీజేపీ ఏ ఆరోపణలు చేస్తోందో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు.బుధవారం జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి సహా.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, కీలక నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత పార్టీ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేరుకున్నారు. బుధవారం జరిగే ఏఐసీసీ (AICC) నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీకి వెళ్లారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
HARISH RAO: పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు.. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్లో ఉందని... ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
‘‘పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోంది.
Hyderabad : సమస్యలు తొలగిపోయి ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు..