Home » CSK
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో 68వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.
Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్కే మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..
ఐపీఎల్ ఫ్యాన్స్‌కి టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల..
ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనికి ఆటోమొబైల్స్‌పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు భారీ గ్యారేజీ కూడా ఉంది.
IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న..
ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 17వ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024 (IPL 2024) పోరు నేడు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రధానంగా పలువురు కీలక ఆటగాళ్లపై ఎక్కువ మంది అభిమానులు(fans) ఫోకస్ చేశారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) నుంచి తప్పుకున్న ధోనీ.. తాజాగా ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ..
ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచులో ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.