Home » Disney Plus Hotstar
టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’పై (Disney Plus Hot Star) సరికొత్త వెబ్‌సిరీస్ ‘మిస్ పర్ఫెక్’ (Miss Perfect WebSeries) స్ట్రీమింగ్ అవుతోంది.
Hot Star Record: తొలి సెమీఫైనల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ క్రీడల చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టడంతో ఆ సమయంలో హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లు దాటింది. దీంతో ఇప్పటివరకు 4.4 కోట్లు వ్యూస్‌గా ఉన్న రికార్డు కనుమరుగైంది.
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సరికొత్త రికార్డులు సృష్టించినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు ధాటింది. క్రమంగా ఈ సంఖ్య 4.3 కోట్లకు చేరింది.
ఐపీఎల్‌కు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్కు దక్కిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హాట్ స్టార్ కూడా ఆసియా కప్ మ్యాచ్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు హాట్ స్టార్ ద్వారా తమకు ఇష్టమైన మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్‌ను దాదాపు 2.8 కోట్ల మంది హాట్ స్టార్ ద్వారా చూసినట్లు స్పష్టమైంది.
బుధవారం నాడు ఆసియా కప్‌లో ప్రారంభ మ్యాచ్ చప్పగా ముగిసింది. ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మ్యాచ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు.
ఆసియా కప్ మ్యాచ్‌లను ఎక్కడ చూడాలని క్రికెట్ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు. అలాగే మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశాల కోసం కూడా తెగ వెతుకుతున్నారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను(Disney + Hotstar) సబ్స్క్రైబర్ల కష్టాలు వెంటాడుతున్నాయి. మూడో త్రైమాసికంలో ఏకంగా కోటి 25 లక్షల మంది(12.5 మిలియన్లు) సబ్స్క్రైబర్లను(subscribers) కోల్పోయింది.
వచ్చే ఐదేళ్ల కాలంలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులను విక్రయించడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ విక్రయం ద్వారా బిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.8,200 కోట్లు ఆర్జించవచ్చని బీసీసీఐ అంచనా వేస్తోంది. అంటే వచ్చే ఐదేళ్లలో బీసీసీఐపై కనక వర్షం కురవనుందనే చెప్పుకోవాలి.
వాల్ట్ డిస్నీ కో వచ్చే వారం సంచలన నిర్ణయం తీసుకోనుంది....
ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇటీవల బడా బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం చూస్తేనే ఉన్నాం. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు.. భారీ స్థాయిలో...