Home » Donald Trump
రెజ్లింగ్ స్టార్ కు రింగులోనే గుండు గీకిన ట్రంప్ ఆ తర్వాత తన పంతం నెగ్గించుకున్నాడు. ఇప్పుడదే కుటుంబానికి కీలక పదవులు ఇచ్చాడు.
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
తన రాబోయే పరిపాలనలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పాత్రను 27 ఏళ్ల కరోలిన్ లెవిట్ పోషిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు కరోలిన్ లీవిట్‌ను స్మార్ట్, టఫ్, అత్యంత నైపుణ్యం కలిగిన కమ్యూనికేటర్ అని ట్రంప్ అభివర్ణించారు.
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్.. ప్రభుత్వ సామర్థ్యం పెంపును తన ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నారు. వృథా వ్యయాలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
ట్రంప్ మెచ్చిన తులసి గబ్బార్డ్ భారతీయురాలేనని ఆమె పేరు చూసి అంతా పొరబడుతున్నారు. కానీ, ఆమె పేరు వెనుక అసలు స్టోరీ చాలానే ఉంది..
సోషల్ మీడియాలో ట్రంప్ పై విద్వేశపూరిత పోస్టులు పెడుతున్న ఓ నెటిజన్ చివరకు కుటుంబాన్నే కాలరాశాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఈ వార్త సంచలనంగా మారింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో విజయం సాధించి ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. తాజాగా ఆరిజోనాలో విజయం సాధించి మరో 11 ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక్లో పోటా పోటీ హోరా హోరిగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం ఏక పక్షంగా అంటే.. ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలో యూఎస్ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే జనవరి 20వ తేదీన దేశాధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల యూఎస్‌లో ఉద్యోగాల కోసం ఉన్న భారతీయులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తుంది.
అమెరికాలోని ఆఖరి స్వింగ్ రాష్ట్రం అరిజోనా కూడా డొనాల్డ్ ట్రంప్ హస్తగతమైంది. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లు కూడా ట్రంప్‌కు చెందడంతో ఆయన ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ఆయన విజయం సంపూర్ణమైంది. మిగిలిన ఆ ఒక్కటీ ఆయన ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఇదీ విజయమంటే, ట్రంప్ మామూలోడు కాదని ఆయన అభిమానులు, ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు.