Home » Education
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి సంబంధించి నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగ ప్రకటనలో ఖాళీలు, జీతభత్యాలు, అర్హతలు సహా పూర్తి వివరాల కింద చూడొచ్చు..
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు.
నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. విద్యారంగంలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విప్లవాత్మకమైన చర్యలను చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థుల్లో సామర్థ్యాలను మెరుగుపరచాలని డీఈవో జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులకు పదో తరగతి కీలకమని, విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. నగరంలోని నేతాజీ మున్సిపల్ స్కూల్లో ఆర్జేయూపీ జిల్లా ప్రధానకార్యదర్శి, తెలుగు స్కూల్ అసిస్టెంట్ రామాంజి నేయులు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన తెలుగు మెటీరియల్‌ను డీఈఓ ప్రసాద్ బాబు, ప్రధానోపాధ్యాయులు ప్రకాష్‌రావు చేతుల మీదుగా గురువారం విద్యార్థులకు అందజేశారు.
ఆయన విధులకు రానే రారు. ఒక వేళ రావాలనుకుంటే.. ఉదయం పదిన్నర లేదా.. 11 గంటలకు వస్తాడు. ఐటీ సెల్లో ఇలా కూర్చుని అలా వెళ్తాడు. ఎవరైనా ఎక్కడికని అడిగితే.. ‘అర్జంటుగా కలెక్టర్ గారు పిలిచారు..’ అని చెబుతాడు. ఆఫీస్ బయటకు వచ్చి, ఒక దమ్ము లాగేస్తాడు. ఇకఅంతే..! మధ్యాహ్నం వస్తే వస్తాడు.. లేకపోతే లేదు. మళ్లీ సాయంత్రం ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికి ఐదుగురు డీఈఓలు మారినా.. ఆయనను ఏం ...
పాఠశాల విద్యాశాఖ కడప ఆర్జేడీ శామ్యూల్ జిల్లాలో మంగళవారం పలు ప్రాంతాల్లో విజిట్ చేశారు. నగర శివారులోని సీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలో జరుగుతున్న లీ డర్షిప్ శిక్షణ కార్యక్రమాలను ఆర్జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంత సేపు ప్రధానోపాధ్యాయుల మధ్య కూర్చొన తరగతులను విన్నారు.
ప్రణాళికాబద్ధంగా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.
జిల్లా విద్యాశాఖలో ఇప్పటికీ ‘వైసీపీ’ టీచర్లదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మార్పు లేదు. గతంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ పార్టీ వీరవిధేయులు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎ్‌సఓ పోస్టుపై కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టును సొంతం చేసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఓ టీచర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ సెల్‌లోని ఈ ...
మీరు కూడా మీ పిల్లల ఉన్నత విద్య కోసం ప్రస్తుతం డబ్బు ఆదా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ క్రింది పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.