Home » FinanceMinister
సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై తిలక్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా కర్ణాటక హైకోర్టు
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి.
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణంతో సెబీ ఖాతాలో ఉన్న రూ.25 వేల కోట్ల గురించి మళ్లీ చర్చ మొదలైంది. సహారా రెండు పథకాల(sahara schemes) కింద మొత్తం రూ.25,000 కోట్లలో రూ.138.07 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం తెలిపారు.
మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..
తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది.
కేంద్ర బడ్జెట్ 2024-25ను (budget 2024) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) జులై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సహా వ్యాపారులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉజ్వల్, పోస్టాఫీసు స్కీంలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయబోతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.