Home » Gujarat Titans
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో కీలక ఆటగాడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం తన రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేశాడు.
తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన..
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
ఐపీఎల్(IPL) మ్యాచుల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక సంఘటన చోటుచేసుకోవడం, వీడియోలు వైరల్ అయిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న గుజరాత్ టైటాన్స్(GT), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన 59వ మ్యాచ్‌లో కూడా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భాగంగా చెన్నై తరుఫున ధోని(MS Dhoni) బ్యాటింగ్ చేస్తుండగానే ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వేగంగా మైదానంలోకి ప్రవేశించాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు మైదానంలో బౌండరీల మోత మోగించేసింది.
ఐపీఎల్-2024లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్..
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 59వ కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. తమ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించారు. ఫలితంగా..
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడనున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.