Home » IPL 2025
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన ప్రతి టోర్నమెంట్లోనూ పరుగుల వరద పారిస్తూ పోతున్నాడు. భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ సంపాదించడమే టార్గెట్‌గా బ్యాట్‌తో గర్జిస్తున్నాడు.
క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ సిద్ధమవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చి 14 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు టోర్నమెంట్ తేదీని పొడిగించారు. ఐపీఎల్ 2025 తదుపరి సీజన్ తేదీని మార్చినట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి చాన్నాళ్లు కావొస్తోంది. అటు భారత జట్టుతో పాటు ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ పోస్ట్‌కూ అతడు దూరంగా ఉంటున్నాడు. తన ఆటేదో తాను ఆడుకోవడం అన్నట్లు ఉంటున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్ గర్జించకపోవడం, టీమ్ కూడా ఫెయిల్యూర్స్‌లో నుంచి బయటపడకపోవడంతో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగలేదు హిట్‌మ్యాన్. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వార్నింగ్ ఇచ్చింది.
ఆర్సీబీ జట్టు బ్యాటర్లకు పెట్టింది పేరు. ఇప్పటిదాకా ఐపీఎల్లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గకపోయినా ఆ టీమ్ ప్లేయర్లు బ్యాటింగ్ విధ్వంసాల్లో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. మరోమారు ఆ టీమ్ బ్యాటర్ ఒకరు ఊచకోతతో అందరి దృష్టి ఆకర్షించాడు.
Cricket News: లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి ఆడాలని యంగ్ ప్లేయర్లే కాదు.. తోపు ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. అతడితో ఆడితే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తుంటారు. అలా మాహీ గైడెన్స్, సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్‌తో స్టార్లుగా మారిన వాళ్లూ చాలా మందే ఉన్నారు.
Cricket News: క్రికెట్ నుంచి అతడు రిటైరై చాలా కాలం అవుతోంది. కానీ స్టన్నింగ్ బాడీతో పిచ్చెక్కిస్తున్నాడు. ఎవరా బ్యాటింగ్ రాక్షసుడు అనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది.
SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను ఫేస్ చేయాలంటే చాలా మంది బౌలర్లు భయపడతారు. భారీ షాట్లతో తమ మీద విరుచుకుపడతారేమోనని టెన్షన్ పడతారు. కానీ ఓ సీఎస్కే బౌలర్ మాత్రం హార్దిక్-కృనాల్‌ను భయపెట్టాడు.