Home » Kenya
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో ఆయన కంపెనీపై కేసు నమోదైన నేపథ్యంలో మరో విదేశీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అదానీ గ్రూప్‌నకు కష్టాలు మరింత పెరిగాయాని చెప్పవచ్చు.
పాఠశాల హాస్టల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(fire accident)లో 17 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కెన్యా(kenya) నైరోబీలోని నైరీ కౌంటీ పట్టణంలో జరిగింది.
అడవిలో జంతువుల మధ్య నిత్యం చావుబతుకుల పోరాటం నడుస్తుంటుంది. ఆకలి తీర్చుకోవడానికి కొన్ని జంతువులు, ప్రాణాలు కాపాడుకోవడానికి మరికొన్ని జంతువులు రకరకాల ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. పులులు, సింహాలు, హైనాల దాడి సమయంలో...
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద ట్రాక్టర్ ఇంజన్‌పై వెళ్తుంటారు. అయితే దారి మధ్యలో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో చాలా వాహనాలు అవతలి వైపునకు వెళ్లలేక అక్కడే ఆగిపోయాయి. అయితే..
అతను మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. వారిపై పగ తీర్చుకోవడానికి సొంత భార్యతో సహా, 42 మందిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. వారందరినీ ముక్కలుగా కోసి చెత్త కుప్పల్లో పడేశాడు. ఇదంతా కెన్యాకు చెందిన ఓ సైకో కిల్లర్ కథ.
అసలే ధరల పెరుగుదల కారణంగా బతకడమే కష్టమవుతున్న సమయంలో పన్నుల భారాన్ని కూడా మోపడాన్ని నిరసిస్తూ కెన్యా దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. రొట్టెలు, వంటగ్యా్‌సపైనా పన్ను వేయడంతో
‘మ్యాచ్ ఫిక్సింగ్’.. కొన్ని దశాబ్దాల నుంచి క్రికెట్‌ని పట్టి పీడిస్తున్న పెను భూతం ఇది. దీనిని అంతం చేసేందుకు ఐసీసీ ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతోంది.
పులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే అవి ఎంతో తెలివిగా ప్రవర్తించే ఘటనలు.. చాలా అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. సింహాలు కొన్నిసార్లు అత్యంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా..
ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా అంతే ప్రబలుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ నమ్మకాల్ని అనుసరిస్తూనే ఉన్నారు. అందుకే.. దొంగ బాబాల రాజ్యం ఇంకా నడుస్తూనే ఉంది. ఆకాశాన్ని చూపించి నేల నాకించేస్తున్నా.. జనాలు వాళ్లని ఇంకా గుడ్డిగానే నమ్ముతున్నారు.
2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.