Home » LokeshPadayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు.
BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.
BTech Ravi Arrest Issue : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులంతా మప్టీలో ఉండటంతో వారంతా పోలీసులేనా.. లేకుంటే గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా..? అని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. రవి అరెస్టును పోలీసులు అధికారికంగా నిర్ధారించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రెండు మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాబు అరెస్ట్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు...
సీఎం జగన్ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది..