Home » M.K Stalin
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi Birthday) బుధవారం 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో దూరదర్శన్ లోగో ఎరుపు రంగునుంచి కాషాయ రంగుకు మార్చడం పట్ల డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
తమిళనాడులో మిచాంగ్ తుపాన్(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యంపై తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) గవర్నర్ ఆర్ ఎన్ రవి(RN Ravi)కి సూటి ప్రశ్న వేసింది. 2020లో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా మూడేళ్లుగా ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించింది.
శాసనసభ(Assembly) ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్లు స్పందించకుండా ఉండటం సరికాదని సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయిన నేపథ్యంలో.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi) ఈ మేరకు స్పందించారు.
శ్రీలంక నావికాదళం అదుపులోనికి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, వారి పడవలను విడిపిచేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు ఆయన లేఖ రాశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల(Lokhsabha Elections) వరకు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)ని తొలగించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్షా(Amith Shah)లను కోరారు. ఆయన మాట్లాడుతూ.. ద్రవిడంపై గవర్నర్ చేసిన విమర్శలు డీఎంకే ఎన్నికల ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అన్నారు.
పెట్రోల్ బాంబు అంశంపై తమ ఫిర్యాదును స్థానిక పోలీసులు రిజిస్టర్ చేయలేదని రాజ్ భవన్ ఆరోపించడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఎదురుదాడి చేశారు. పార్లమెంటరీ ఎన్నికల వరకూ ఆయనను (గవర్నర్) ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా మార్చవద్దంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.
కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు.