Home » Madanapalle
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు.
గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు.
మదనపల్లె పట్ట ణంతో పాటు, శివారులోని కుర వంక గ్రామ పంచాయతీలో ప్రవ హిస్తున్న కురవం క ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సీరియస్ అయ్యారు.
పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
సంతానలక్ష్మి గా పేరుగాంచిన రెడ్డెమ్మకొండ ఆలయం చైర్మన పద వి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థంకాని పరిస్థితి. ఆలయ చైర్మన పదవి ఖాళీగా ఉండడంతో ఆలయం లో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి.
రైతులకు అన్ని సౌకర్యాలతో రైతు బజార్ సిద్ధం చేశామని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏడీఎం త్యాగరాజు పేర్కొన్నారు.
తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.
వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.