Home » NavyaFeatures
‘‘ఈత కొలనులో నా ప్రయాణం చాలా విచిత్రంగా ప్రారంభమైంది. ఒకప్పుడు నాకు నీళ్లంటే చచ్చేంత భయం. అలాంటిది నేడు మహాసముద్రాల్లో ఈదేస్తున్నానంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, వ్యాపారంలో నష్టంతో మానసిక ఒత్తిడుల నేపథ్యంలో...
‘‘ఒకసారి సంపాదిస్తే మనతోనే ఉండేది, ఎవరూ తీసుకోలేనిదీ, ఎంత పంచినా తరగనిది విద్య మాత్రమే. ఎన్నో కారణాలతో విద్యకు దూరమవుతున్న వారిలో భరోసా కల్పించాలనే చిన్న ప్రయత్నం మాది’’ అంటారు అదితి శ్రీవత్సన్, నేహా గోవిందరాజన్...
చల్లని వాతావరణంలో వైరస్, బ్యాక్టీరియాలు విస్తృతంగా విస్తరించి ఉంటాయి. పైగా పసికందుల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువ కాబట్టి తేలికగా ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. శ్వాసకోశ సమస్యలతో పాటు, చెవికి సంబంధించిన...
శీతాకాలంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని రుచికరమైన పదార్థాలను ఎలా చేయాలో తెలుసుకుందాం.
అంటాడు ‘భోజనకుతుహలం’ రచయిత రఘనాథ సూరి. ఈ శ్లోకం ప్రకారం- కొబ్బరి పాలతో పాయసం వాతపైత్యాల్ని తగ్గిస్తుంది.
డాక్టర్! నా వయసు 35 ఏళ్లు. చర్మం మీద ముడతలు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించే మార్గాలున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
బాలీవుడ్లోకి మరో వారసురాలు వచ్చింది. ఆమె ఎవరో కాదు... హీరో వరుణ్ ధావన్ అన్న కూతురు... ‘బిన్ని అండ్ ఫ్యామిలీ’ కథానాయిక... అంజినీ ధావన్.
జీవనాధారమైన నది కాలుష్యం చేరి విషతుల్యంగా మారుతున్నా... ఏం చెయ్యగలమనే నిర్లిప్తతతో ఉన్న గ్రామస్తుల్లో పెనుమార్పుకు నాంది పలికారు ఇతిశా సారా.
మనకున్న అచ్చమైన తెలుగు దర్శకులు అతి కొద్ది మందే! వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టాచెమ్మా’, ‘సమ్మోహనం’, ‘వి’ లాంటి హిట్ చిత్రాలకు మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన రూపొందించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘రాజమాషో గురుర్భూరిశకృద్ రూక్షోతివాతలః కషాయానురసః స్వాదురవృష్య శ్లేష్మపిత్తజిత్’’ అంటాడు శాస్త్రకారుడు.