Home » Nivedana
‘‘శ్రీమద్రామానుజులు ప్రవచించిన ఆధ్యాత్మిక ధర్మం, చూపిన సంస్కరణ మార్గం నేటి సమాజంలోని సమస్యలకు తరుణోపాయం’’ అంటారు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి. ఆయన సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాన్ని స్థాపించి...
‘‘ఎంతకాలం సాధన చేసినా... ఎక్కడికీ చేరుకోలేనట్టు అనిపిస్తోంది’’ అనే ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానం ఏమిటంటే... మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఎక్కడికీ వెళ్ళలేరు. వెళ్ళలేకపోవడం కాదు... అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే యోగం, ధ్యానం తదితర సాధనలు
చతుర్దశ భువనాల ప్రస్తావన పురాణాలలో తరచుగా కనిపిస్తుంది. భూమితోపాటు భూమికి పైన ఉన్న మరో ఆరు లోకాలు... అంటే మొత్తం ఏడింటిని ‘ఊర్థ్వలోకాలు’ అనీ, భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలను ‘అధోలోకాలు’ అనీ పిలుస్తారు. వీటి గురించి ‘శ్రీమద్భాగవతం’లోని ‘ద్వితీయ స్కంధం’లో వివరంగా ఉంది.
మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంతః సంతి సంతః కియంతః...
‘‘ఓ అర్జునా! ఇంద్రియాలను లొంగదీసుకోవడం కష్టం. మనిషి వాటిని నిగ్రహించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా... ఆసక్తి తొలగిపోనంతవరకూ అవి అతని మనసును ఇంద్రియార్థాలవైపు బలవంతంగా లాక్కుపోతూనే ఉంటాయి’’ అని అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు
కల్కి అవతారాన్ని భవిష్యత్తులో జరగబోయేదిగా మన పూర్వ ఋషులు వర్ణించారు. ఆయన జన్మించే శంభల గ్రామం ధర్మబద్ధమైనదనీ, అది సామాన్యులకు అగోచరంగా... అంటే కంటికి కనిపించకుండా ఉంటుందనీ కూడా వెల్లడించారు. కానీ ప్రజలలో కుతూహలం పెరిగి, వాటిపై రకరకాల కల్పిత కథనాలు ఊహాపోహలు
కేన్సర్ చికిత్సలో ఆయనది అంతర్జాతీయ ఖ్యాతి. దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులకు ప్రాణదాత. ప్రపంచంలో ఆరోగ్య సంపదను పెంచడానికి నిరంతర కృషి చేస్తూనే... ఆధ్యాత్మిక సంపదను కూడా అపారంగా సంపాదించుకున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ‘నివేదన’తో పంచుకున్న అనుభవాలివి.
యోగం అంటే మన లోపలి, వెలుపలి భాగాల కలయిక. కర్మ, భక్తి, సాంఖ్య, బుద్ధి తదితర అనేక మార్గాల ద్వారా దీన్ని పొందవచ్చు. వ్యక్తులు తమతమ స్వభావాన్ని బట్టి... తమకు తగిన మార్గాల ద్వారా యోగాన్ని పొందుతారు. ఈ సమత్వ బుద్ధి యోగం కన్నా సకామకర్మ చాలా తక్కువ స్థాయికి చెందినది. కాబట్టి...
జీవితమంటేనే నిత్య పోరాటం. సమస్యలు, సవాళ్లు అందులో భాగం. ఇది రాధాకుమారికి చిన్నప్పుడే అర్థమైంది. ఆమెది బిహార్ రాజధాని పట్నా. పుట్టుకతోనే పోలియో మహమ్మారి రాధాకుమారి జీవితాన్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది.
‘యుగాది’ లేదా ‘ఉగాది’ అనే పదం... ‘యుగ, ఆది’ అనే సంస్కృత పదాల కలయిక.. నూతన యుగానికి నాంది అయిన తిథే యుగాది పర్వదినం. ‘యుగం’ అంటే రెండు లేదా జంట అనే మరొక అర్థం కూడా ఉంది.