Home » Posani Krishna murali
ఇకపై రాజకీయాలు మాట్లాడనని, ఏ పార్టీని పొగడనని, విమర్శించనని, ఏ పార్టీకి మద్దతివ్వనని సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.
Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట జీవితంలో మాట్లాడను అన్నారు. లైఫ్‌లో వాటి జోలికి వెళ్లనని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
Andhrapradesh: గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయి టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేశారని.. అతడిని అరెస్ట్ చేయాలని కేసులు నమోదు అవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పోలింగ్‌కు ముందే కొందరు నేతలు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచారణ ప్రకటిస్తూ పార్టీలు మారిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది..
వైసీపీ ప్రముఖ మద్దతుదారుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందు ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ ఆరోపించిన అంశాన్ని పక్కదారి పట్టించి ఉమెన్ ట్రాఫికింగ్‌కు వక్రభాష్యాలు చెప్తూ అసలు పాయింట్‌ను పోసాని పక్కదారి పట్టించారు.
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు...
Rajamundry: ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) పై రాజమండ్రి వన్ టౌన్లో పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali)పై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.