Home » Rajagopal Reddy
భగవంతుడి ఆశీస్సులతో మంత్రినవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కాస్త ఆలస్యమైనందుకు క్షమించాలని కోరారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
మంత్రి పదవి కోసం తాను పైరవీ చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పైరవీ చేస్తే తానే సీఎం కావొచ్చని వ్యాఖ్యానించారు అసెంబ్లీ లాబీలో రాజగోపాల్రెడ్డి..
తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ - బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు.
తాము చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు తెలియకుండా కావాలని దొంగచాటున పోయి ఆయన కండువా కప్పుకున్నాడని అన్నారు. దీపా దాస్మున్సికి తెలీకుండా లైన్లో నిలబడి.. కృష్ణారెడ్డి కండువా కప్పించుకున్నారని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కేటీఆర్ ‘మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది?’ అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియంలోకి ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు.