Home » Ranga Reddy
Telangana: ఫ్లాట్‌లో భారీ శబ్ధం రావడంతో అపార్ట్మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి ఇంట్లోని వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఆపై ఫ్లాట్ పూర్తిగా మంటలకు దగ్ధమైపోయింది. అయితే వెంటనే బయటకు వచ్చేయడంతో ఐదు మంది కుటుంబసభ్యులు ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇంట్లో
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డిటిసి సెంటర్‌కు తరలించారు. డిటిసి సెంటర్‌కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అత్తాపూర్ హసన్ నగర్‌లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పుడూ సక్రమంగానే అద్దె కట్టే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా గత నెల రెంట్ చెల్లించలేదు. సరైన ఉపాధి లేకపోవడంతో వారు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాగప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగప్రసాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకట భూపాల్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు.
ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్, శివార్లలోనూ గంజాయి ఆనవాళ్లు విచ్చలవిడిగా బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్పేట్ పరిధిలో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
Telangana: హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు రూ.15 లక్షల వరకు శ్యామ్ లడ్డు వేలం పాట పాడారు.
Telangana: జిల్లాలోని వట్టినాగులపల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి నిన్న (ఆదివారం) కనిపించకుండాపోయాడు. అయితే నిన్న అదృశ్యమైన విద్యార్థి శ్రీనివాస్ శవమై కనిపించాడు. నీళ్లు నిలువ చేసిన నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం చెందాడు.