Home » RBI meet
ఆర్థిక సేవల రంగంలోని చిన్న కంపెనీలకు అందుబాటు ధరల్లో క్లౌడ్ డేటా స్టోరేజీ వసతి కల్పించడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశంలో లోకల్ క్లౌడ్ డేటా స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. వీటిలో ఒకటి హైదరాబాద్లోను, మరొకటి ముంబైలోను
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫే్స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫే్స(యూఎల్ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 6న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫలితాలను ఇవాళ వెల్లడించారు.
బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల ధోరణులకు దిక్సూచిగా పరిగణించే రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో మరో రెండు నెలల పాటు గృహ,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) ద్రవ్య విధాన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన క్రమంలో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) గురించి కీలక ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు UPI చెల్లింపులు మరింత ఈజీగా మారనున్నాయని చెప్పారు.
బ్యాంకులకు ఆర్బీఐ (RBI) అందించే స్వల్పకాలిక రుణాలపై విధించే రెపో రేటు (Repo rate) మరో 25 బేసిస్ పాయింట్లు మేర పెరిగింది.