Home » Suriya
చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి (Krithi Shetty). తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppena) తోనే బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘ఉప్పెన’ ఇచ్చిన జోష్‌తో వరుసగా సినిమాలను పట్టాలెక్కించింది.
ఉమ్మడి కుటుంబంలో కలహాలు సహజమే! దాని వల్ల కుటుంబాలు విడిపోయి వేర్వేరుగా ఉండాల్సి పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నారు తమిళ హీరో సూర్య(Tamil hero Suriya).
తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి పరిచయం అవసరం లేదు. కథానాయికగా గ్లామర్ పాత్రలతోపాటు బాధ్యతాయుతమైన పాత్రలను ఆమె పోషించి మెప్పించారు. సూర్యతో వివాహం అనంతరం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి గృహిణిగా ఇల్లు, ఇద్దరి పిల్లల బాధ్యతతో ముందుకెళ్తున్నారు.
‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల దర్శకురాలు సుధా కొంగరకు చిన్నపాటి ప్రమాదం జరిగింది. షూటింగ్ సెట్లో ఆమె గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియచేశారామె. చేతికట్టుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుధా.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది
దక్షిణాదిలోని టాలెంటెడ్ హీరోయిన్స్‌లో జ్యోతిక (Jyothika) ఒకరు. నటన ప్రాధాన్యమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ భామ దాదాపుగా 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది.