Home » Tilak Varma
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ సంచలనం సృష్టించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపిన ఈ యంగ్ క్రికెటర్ రేర్ ఫీట్ ను అందుకున్నాడు. మరో బ్యాటర్ సూర్యకుమార్ స్కోర్ ను సైతం దాటేసి నంబర్ 3 స్థానంలోకి దూసుకొచ్చాడు.
Tilak Varma: భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ కోసం కష్టపడుతున్న తిలక్ వర్మ.. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. వరుస సెంచరీలతో తాను లేని టీమ్‌ను ఊహించలేని పరిస్థితి కల్పించాడు. అయితే అతడు తక్కువ టైమ్‌లో ఇంత సక్సెస్ సాధించడానికి ఓ లెజెండే కారణం.
Team India: గత కొన్నేళ్లలో టీమిండియా అన్ని విభాగాల్లో మరింత బలంగా మారింది. ప్రతి పొజిషన్‌కు ఒకటికి మించి ఆప్షన్స్ ఉండటంతో అన్ని ఫార్మాట్లలోనూ దుర్బేధ్యంగా కనిపిస్తోంది టీమ్. అయితే ఆ ఒక్క పొజిషన్‌ను భర్తీ చేయడం మాత్రం ఎవరి వల్లా కావడం లేదు.
నాలుగు సిరీస్ ల టీ20ల్లో చివరి రెండు మ్యాచుల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలయ్యింది. ఆ జట్టు నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో...
Team india Playing 11: అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20లో విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది.
Tilak Varma: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ ఈ సారి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.
2027 వన్డే ప్రపంచకప్‌కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది.