Home » Train Accident
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి.
పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో నడిచే 20 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి.
ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఖమ్మం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు తన కుమార్తె నూకారాపు సరితను ఖమ్మంపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు.
అరకు నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం తెల్లవారుజామన చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు ముంబైలో ఆదివారంనాడు పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్లోకి వెళ్తుండగా ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు.
ముచ్చటగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశవ్యాప్తంగా పలు దుర్ఘటనలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. వాటిలో రైలు ప్రమాదాలు ఒకటి. ఒడిశాలోని బాల్‌సోర్‌లో భారీ రైలు ప్రమాదం జరిగింది. అనంతరం పలు రైలు ప్రమాద ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి.
తమిళనాడు మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణను రైల్వేశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.