Home » Trending
డబ్బుల కోసం తన 8 నెలల కుమారుడిని ఆన్లైన్లో విక్రయించిన ఓ తల్లి ఇప్పుడు తన బిడ్డ తనకు కావాలంటూ మొరపెట్టుకోవడం దక్షిణాఫ్రికాలో సంచలనంగా మారింది. చేసిన తప్పు తెలిసొచ్చిందని ఆమె ఎంత ప్రాధేయపడుతున్నా జనాలు మాత్రం ఆమెపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
తండ్రి స్థాపించిన బిస్లరీ సంస్థను ముందుకు తీసుకెళుతున్నారు జయంతీ చౌహాన్. సంస్థ కొనుగోలు కోసం టాటాలు ఏకంగా రూ.7 వేల కోట్లు ఆఫర్ చేసినా కాదన్న ఆమె సంస్థ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
గూగుల్ త్వరలో పిక్సెల్ బ్రాండ్ పేరిట ఓ లాప్టాప్ లాంఛ్ చేయనుందన్న వార్త ప్రస్తుతం టెక్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్ వినియోగదారుల మన్ననలు పొందిన నేపథ్యంలో గూగుల్.. లాప్‌టాప్‌పై కూడా దృష్టి సారించినట్టు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఓ వినియోగదారుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్డిరిచ్చిన వాటికంటే తక్కువ బరువున్న కూరగాయలు డెలివరీ అయ్యాయంటూ మండిపడ్డాడు.
లాటరీలో ఏకంగా రూ.121 కోట్లు గెలుచుకున్న ఓ ఐర్లాండ్ మహిళ ఆ డబ్బు మొత్తాన్ని ప్రజాసేవ కోసం వినియోగించడం సంచలనంగా మారింది. ఆమె గొప్పదనం తెలిసి స్థానికులు అనేక మంది జేజేలు పలుకుతున్నారు.
అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో గేమ్‌లో వెనకబడ్డ ఓ 20 ఏళ్ల యువకుడు తీవ్ర అసహనానికి లోనై తన 8 నెలల శిశువును గోడకేసి కొట్టాడు.
స్వీడెన్కు చెందిన ఓ మహిళా మంత్రికి అరటి పళ్లంటే భయం కావడంతో ఆమె అధికారిక కార్యక్రమాల్లో అరటి వినియోగం నిషేధం విధించారు.
పదమూడేళ్ల కూతురు ముచ్చట పడిందని ఆమెతో పేషెంట్‌కు ఆపరేషన్ చేయించిందో డాక్టర్. విషయం బయటకు పొక్కడతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను తొలగిస్తే ఆ డాక్టర్ తాజాగా కోర్టును ఆశ్రయించింది.
లైఫ్‌లో ఏదీ శాశ్వతం కాదనేందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తోందో యుకే మహిళ. చక్కని సంసారంతో పాటు ఊహించని విధంగా లాటరీ గెలవడంతో ఆమె జీవితంలో సంబరం అంబరాన్ని అంటింది. అంతలోనే డబ్బంతా కోల్పోయి చివరకు భర్తకు కూడా దూరమైంది.
మధ్య తరగతి వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందంటూ ఓ తండ్రి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురిని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో ఒకటో తరగతి ఫీజు ఏకంగా రూ.4.27 లక్షలని వాపోయాడు.