Home » Viral Videos
ఒక కార్టూన్ వీడియోలో చేసిన అంచనా ఆధారంగా జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తేదీ దగ్గరకు రావడంతో అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే అది నిజమేనా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గ్వాలియర్‌కు చెందిన మహేశ్ గుర్జార్, తనూ(20) తండ్రికుమార్తెలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.
వీ2ఎల్ ఎడాప్టర్ సాయంతో విద్యుత్ కారు బ్యాటరీ వినియోగించి ఇండక్షన్ స్టవ్‌పై వంట చేసుకున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడి తెలివికి జనాలు షాకైపోతున్నారు.
పన్ను తొలగించాక నోటి గాయం ఎంతకీ మానకపోవడంతో చెకప్‌కు వెళ్లిన రోగికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ప్రోస్టేట్ క్యాన్సర్ నోటికి కూడా వ్యాపించడంతో గాయం మానడంలో ఆలస్యం జరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుటుంబసభ్యులు తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అమ్మేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ టీనేజర్ చివరకు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు.
ఆసుపత్రి డార్మిటరీ వినియోగించుకునేందుకు రూ.30 లేక ఓ వ్యక్తి మూడు రోజుల పాటు బయటే నిద్రించాడు. చివరకు చలికి తట్టుకోలేక కన్నుమూశాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
చార్జీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ యువతి ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
మహాకుంభమేళాకు వచ్చిన ఓ బాబా తనకు పిచ్చి ప్రశ్నలో చిరాకు తెప్పించిన యూట్యూబర్‌ను తన వద్ద ఉన్న చిడతలతో చితకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ వ్యాఖ్యలపై హెచ్ఆర్ విభాగం అధిపతి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
మారథాన్లల్లో పాల్గొనడం, గిటార్ వాయించడం వంటి హాబీలున్నందుకు ఓ అభ్యర్థిని తిరస్కించిన వింత అనుభవం తనకు భారత్‌లో ఎదురైందంటూ ఓ ఎన్నారై పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. గూగుల్లోనూ ఇలాంటివి చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.