నాగార్జున అంటే కోపం కాదు.. అసహ్యం.. నారాయణతో ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే..

ABN , First Publish Date - 2022-02-04T17:23:13+05:30 IST

ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు, చినిగిపోయిన చెప్పులుండాలి, గడ్డం పెంచాలి.. అప్పుడు వాడు నిజమైన కమ్యూనిస్టు అంటారు కానీ, అది భ్రమ. చిన్నజీయర్ గారు మొదలుకుని రకరకాలు వాళ్లు కూడా మాకూ కమ్యూనిస్టు భావాలున్నాయని

నాగార్జున అంటే కోపం కాదు.. అసహ్యం.. నారాయణతో ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే..

ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు, చినిగిపోయిన చెప్పులుండాలి, గడ్డం పెంచాలి.. అప్పుడు వాడు నిజమైన కమ్యూనిస్టు అంటారు కానీ, అది భ్రమ. చిన్నజీయర్ గారు మొదలుకుని రకరకాల వాళ్లు కూడా మాకూ కమ్యూనిస్టు భావాలున్నాయని చెప్పేవారున్నారన్నారు. అసలు కమ్యూనిస్టులు అంటే ఇప్పటి తరానికి ఎవరు అనే పరిస్థితి వచ్చింది. అయితే అసలు సిసలైన కమ్యునిస్టులెవరు..? వాళ్లు ఎలా ఉండాలి..? అనే విషయాలు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు సీపీఐ నేత నారాయణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారు.


అంతేకాదండోయ్.. బిగ్‌బాస్ షో, హీరో అక్కినేని నాగార్జునపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఏ అమ్మాయితో డెటింగ్ చేస్తావ్..? ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావ్..?, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్..? అనేది బిగ్ బాస్ షోనా.. అది షో కానేకాదని ఆయన కన్నెర్రజేశారు. నాగార్జున అంటే కోపం కాదు అసహ్యం అన్నారు. గిల్టిగా ఉన్నవాడు ఫైట్ చేయలేడు.. గిల్టిగా లేనివాడు ఫైట్ చేస్తాడు..?.. ఆ విశేషాలేంటో ప్రోమోలో చూడండి..

Updated Date - 2022-02-04T17:23:13+05:30 IST