స్ట్రయికర్స్‌ జెర్సీ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-11-05T01:38:34+05:30 IST

టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పోటీపడనున్న హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ జట్టు జెర్సీని ఫ్రాంచైజీ సహ యజమాని, నటి రకుల్‌ప్రీత్‌ శుక్రవారం ఆవిష్కరించింది.

స్ట్రయికర్స్‌ జెర్సీ ఆవిష్కరణ

శంషాబాద్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పోటీపడనున్న హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ జట్టు జెర్సీని ఫ్రాంచైజీ సహ యజమాని, నటి రకుల్‌ప్రీత్‌ శుక్రవారం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో జట్టు ఆటగాళ్లు పాల్గొన్నారు. టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈనెల 7 నుంచి పుణెలో జరగనుంది.

Updated Date - 2022-11-05T01:39:40+05:30 IST