TTD Jobs: లక్షకుపైగా జీతంతో టీటీడీలో కొలువులు.. వీరికి మాత్రమే వర్తింపు
ABN , First Publish Date - 2023-12-09T12:59:41+05:30 IST
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం..కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
టీటీడీలో ఏఈఈ పోస్టులు
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం..కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: 4
అర్హత: బీఈ/ఎలకా్ట్రనిక్స్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత. ఏపీకి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760
వయోపరిమితి: 42 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు; పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 19
వెబ్‌సైట్: https://ttdrecruitment.aptonline.in