OHRK Murali Mohan నా జీవితం తెరిచిన పుస్తకం
ABN , First Publish Date - 2023-06-25T00:01:09+05:30 IST
మా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే అది మురళీమోహనే అని నాగేశ్వర్రావుగారు అన్నారు. ఇలాంటి బుద్ధిమంతుడికి.. మా అమ్మాయిని ఇస్తే బావుంటుంది కదా అని శ్రీదేవిగారి అమ్మ అనుకున్నారు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రముఖ నటుడు
మురళీ మోహన్‌తో ఈ రోజు రాత్రి 8.30కి ఏబీఎన్‌లో
నాకేమీ ప్రేమ వ్యవహారాలు లేవు.
మా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే అది మురళీమోహనే అని నాగేశ్వర్రావుగారు అన్నారు.
ఇలాంటి బుద్ధిమంతుడికి.. మా అమ్మాయిని ఇస్తే బావుంటుంది కదా అని శ్రీదేవిగారి అమ్మ అనుకున్నారు.
ఇవాల్టికీపాజిటివ్ థింకింగ్‌లోనే ఉంటాను. సరిగ్గా చెప్పాలంటే నేనో సగటు మనిషిని.
సినిమా రిలీజయ్యాక.. ‘ఏమండీ.. ఆయన హీరోయిన్ ఫాదర్‌లా లేరు. బ్రదర్‌లా ఉన్నార’న్నారు.