Share News

బంగ్లాదేశ్‌ 310/9

ABN , First Publish Date - 2023-11-29T05:25:15+05:30 IST

ఓపెనర్‌ మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ అర్ధ శతకం (86)తో రాణించడంతో తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 300 మార్క్‌

బంగ్లాదేశ్‌ 310/9

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌

సిల్హెట్‌: ఓపెనర్‌ మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ అర్ధ శతకం (86)తో రాణించడంతో తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 300 మార్క్‌ ధాటింది. రెండు టెస్టుల సిరీ్‌సలో భాగంగా మంగళవారం మొదలైన ఈ టెస్టులో టాస్‌ నెగ్గి, బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా తొలిరోజు ఆట చివరికి 9 వికెట్లకు 310 పరుగులు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న గ్లెన్‌ ఫిలిప్స్‌ నాలుగు వికెట్లు తీశాడు.

Updated Date - 2023-11-29T05:25:16+05:30 IST