Share News

Telangana Election Results 2023: కామారెడ్డి తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ముందజ

ABN , First Publish Date - 2023-12-03T09:20:34+05:30 IST

TS Election Results: కామారెడ్డి తొలి రౌండ్‌లో ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. Congress lead in Kamareddy rams spl

Telangana Election Results 2023: కామారెడ్డి తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ముందజ

TS Election Results: కామారెడ్డి తొలి రౌండ్‌లో ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. రేవంత్ రెడ్డికి 3647 ఓట్లు, కేసీఆర్‌కు 2603 ఓట్లు, బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డికి 2666 ఓట్లు వచ్చాయి. రేవంత్ ఆధిక్యంలో ఉన్నారు. అటు కోడంగల్‌లో కూడా రేవంత్ ముందంజలో ఉండడం విశేషం.

Updated Date - 2023-12-03T09:28:54+05:30 IST