కాంగ్రెస్‌తోనే మార్పు సాధ్యం: పద్మావతి

ABN, First Publish Date - 2023-11-27T09:39:23+05:30 IST

సూర్యాపేట జిల్లా: మోతెలోని రవిపహడ్, సిరికొండ, లాల్‌తండ గ్రామాల్లో కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనే మార్పు సాధ్యమని అన్నారు.

సూర్యాపేట జిల్లా: మోతెలోని రవిపహడ్, సిరికొండ, లాల్‌తండ గ్రామాల్లో కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనే మార్పు సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ నెల 30న ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-27T09:39:24+05:30