ఓట్ల జాతరలో నోట్ల వర్షం...

ABN, First Publish Date - 2023-11-29T08:05:07+05:30 IST

హైదరాబాద్: ఎన్నికల్లో ప్రచారఘట్టం ముగియడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రలోభపర్వానికి తెరతీశాయి. గెలుపే లక్ష్యంగా ఎంత డబ్బు అయినా ఓటర్లకు పంచడానికి సిద్ధమవుతున్నాయి.

హైదరాబాద్: ఎన్నికల్లో ప్రచారఘట్టం ముగియడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రలోభపర్వానికి తెరతీశాయి. గెలుపే లక్ష్యంగా ఎంత డబ్బు అయినా ఓటర్లకు పంచడానికి సిద్ధమవుతున్నాయి. ఓటర్లవారీగా, కాలనీవారీగా, కులాలు, సంఘాలు, గ్రూపులవారీగా డబ్బులు పంచుతున్నాయి. ఈ పంపిణీ ఎక్కడవరకు వెళ్లిందంటే.. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్ధే రూ. వంద కోట్ల వరకు ఖర్చు చేసేంత.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-29T08:05:08+05:30