కేసీఆర్ ప్రభుత్వానికి ఈసీ షాక్..

ABN, First Publish Date - 2023-11-27T10:14:48+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రెండు రోజుల క్రితమే రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రెండు రోజుల క్రితమే రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు ప్రభుత్వం డబ్బులు జమ చేయడం ఎన్నికల ప్రలోభాల్లో భాగమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-27T10:15:14+05:30