జనంతో కిక్కిరిసిన లోకేష్ పాదయాత్ర

ABN, First Publish Date - 2023-11-28T11:52:54+05:30 IST

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం 211వ రోజు పాదయాత్ర మంగళవారం అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం 211వ రోజు పాదయాత్ర మంగళవారం అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులు, చిన్నా, పెద్దలు అంతా పెద్ద సంఖ్యలో లోకేష్‌‌ను కలిసేందుకు రోడ్డుపైకి వచ్చారు. వారిని పలుకరిస్తూ.. సెల్పీలు దిగుతూ.. పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవున లోకేష్‌కు జనాలు నీరాజనం పడుతున్నారు.

Updated at - 2023-11-28T11:52:56+05:30