అస్మదీయులైతే చాలు.. అనుభవం అక్కర్లేదు..

ABN, First Publish Date - 2023-11-28T11:26:23+05:30 IST

అమరావతి: పారదర్శకత, నీతి నియమాలతో పనిచేస్తున్నామని పదే పదే గొప్పలు చెప్పే గనులశాఖ బండారం బయటపడింది. అస్మదీయ కంపెనీలకు మేలు చేసేందుకు నిబంధనలను పాతరేస్తూ పారదర్శకతకు కొత్త బాష్యం చెబుతున్న వైనం..

అమరావతి: పారదర్శకత, నీతి నియమాలతో పనిచేస్తున్నామని పదే పదే గొప్పలు చెప్పే గనులశాఖ బండారం బయటపడింది. అస్మదీయ కంపెనీలకు మేలు చేసేందుకు నిబంధనలను పాతరేస్తూ పారదర్శకతకు కొత్త బాష్యం చెబుతున్న వైనం.. న్యాయ కమిషన్ సాక్షిగా వెలుగుచూసింది. అత్యంత కీలకమైన బీచ్ శాండ్ మినరల్స్ టెండర్‌లో డెవలపర్ కమ్ ఆపరేటర్ ఎంపికకు న్యాయ కమిషన్ ఆమోదం కోసం పంపిన టెండర్ డాక్యుమెంట్‌లో గనులశాఖ చేసిన విన్యాసాలను కాంట్రాక్టర్ల అసోషియేషన్ బయటపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీటియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T11:26:26+05:30