ఎన్నికల్లో ప్రలోభాలకు తెరతీసిన పార్టీలు..

ABN, First Publish Date - 2023-11-28T10:23:18+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ దంగల్‌లో ధన ప్రవాహమే కీలకంగా మారింది. ఎన్నికల ఆఖరి అంకంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపిస్తోంది. పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ తాయిలాల హీట్ మరింతపెరుగుతోంది. ఓట్ల జాతరలో నోట్ల వర్షం కురుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ దంగల్‌లో ధన ప్రవాహమే కీలకంగా మారింది. ఎన్నికల ఆఖరి అంకంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపిస్తోంది. పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ తాయిలాల హీట్ మరింతపెరుగుతోంది. ఓట్ల జాతరలో నోట్ల వర్షం కురుస్తోంది. ఎన్నికలు డబ్బు మయంగా మారిపోయాయా? ఓట్ల పండుగ కోట్ల రూపాయలచుట్టూ తిరుగుతోందా? తెలంగాణ ఎన్నికలు భారత దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారి కొత్త ట్రెండ్ సెట్ చేయనున్నాయా? పూర్తి సమాచారం కోసం ఈ వీటియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T10:24:07+05:30