సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-11-28T10:41:01+05:30 IST

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై తీర్పును కూడా న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ రెండు కేసులు కూడా జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రావలసి ఉంది. అయితే సుప్రీం కోర్టులో ఇవాళ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీటియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T10:44:39+05:30