వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దు..

ABN, First Publish Date - 2023-11-27T09:58:00+05:30 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎన్నికలకు ముందుగానే వాలంటీర్లను వినియోగించుకునే కొత్త ఎత్తుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎన్నికలకు ముందుగానే వాలంటీర్లను వినియోగించుకునే కొత్త ఎత్తుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాలంటీర్లను విధిగా జగన్‌కు, వైసీపీకి అనుకూలంగా ప్రచారానికి వినియోగించుకునే సరికొత్త మార్గం ఎంచుకుంది. ఆయా పట్టణాలు, గ్రామాల్లోని సచివాలయాల పరిధిలో వాలంటీర్లను ఇంటింటికి పంపించి నవరత్న పథకాలను మరోసారి నూరిపోస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-27T09:58:01+05:30