ఎలాన్ మస్క్‌పై విమర్శలు..

ABN, First Publish Date - 2023-11-28T12:48:42+05:30 IST

ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు గత ఏడాది నుంచి అంతగా కలిసి రాలేదని చెప్పాలి. తాను ఏం ముట్టుకున్నా, ఏం మాట్లాడినా చిక్కుల్లో పడుతూనే ఉన్నారు.

ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు గత ఏడాది నుంచి అంతగా కలిసి రాలేదని చెప్పాలి. తాను ఏం ముట్టుకున్నా, ఏం మాట్లాడినా చిక్కుల్లో పడుతూనే ఉన్నారు. ఎలాన్ మస్క్ అక్టోబర్ 2022లో ఎక్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎడా పెడా ఉద్యోగులను తొలగించడంతో మస్క్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎలాన్ మస్క్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంస్థ ఆధాయం తగ్గుతోందని కొన్ని సర్వేలు చెబుతుండడంతో మస్క్ డెన్‌లో మరింత ఆందోళన చెలరేగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T12:48:45+05:30