రూ.632 ఫుడ్ తిని.. 6 లక్షల టిప్.. తర్వాత ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-11-28T13:08:15+05:30 IST

మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇష్టమైంది ఆర్డర్ చేసి తృప్తిగా తినేస్తాం. చివరకు బిల్లు వచ్చాక డబ్బులు కట్టేస్తాం. టిప్‌గా 10, 20 రూపాయలు ఇస్తాం. లేదంటే ఇవ్వకుండా వెళ్లిపోతాం. అది మన ఇష్టం. కానీ..

ABN Digital: మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇష్టమైంది ఆర్డర్ చేసి తృప్తిగా తినేస్తాం. చివరకు బిల్లు వచ్చాక డబ్బులు కట్టేస్తాం. టిప్‌గా 10, 20 రూపాయలు ఇస్తాం. లేదంటే ఇవ్వకుండా వెళ్లిపోతాం. అది మన ఇష్టం. కానీ ఓ మహిళా అమెరికాలోని ఇటాలియన్ సబ్‌వే రెస్టారెంట్‌‌కు వేరా కార్నర్ అనే మహిళ వెళ్లి రూ. 632 శాండ్‌విచ్ తిని.. రూ. 6 లక్షల టిప్ ఇచ్చింది. ఎంటీ.. నమ్మడంలేదా? అయితే ఈ వీడియో చూడండి.. తర్వాత ఏమైందో తెలుసుకోండి..

Updated at - 2023-11-28T13:08:16+05:30