రైల్లో మందుబాబులకు షాకిచ్చిన మహిళ..

ABN, First Publish Date - 2023-11-28T13:32:44+05:30 IST

రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలకైతే మరిన్ని ఇబ్బందులు ఎదురౌతుంటాయి. చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అంటూ సర్దుకుపోతారు. అయితే...

ABN Digital: రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలకైతే మరిన్ని ఇబ్బందులు ఎదురౌతుంటాయి. చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అంటూ సర్దుకుపోతారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళకు రైల్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముగ్గురు యువకులు అర్ధరాత్రి సమయంలో రైల్లో మందుపార్టీ చేసుకున్నారు. వెనుక సీట్లో కూర్చున్న సదరు మహిళ వాళ్లకు తగిన గుణపాఠం చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T13:32:45+05:30