Share News

Anantapur: అనంతపూర్ లోక్‌సభ స్థానం కోసం వీరి మధ్యనే పోటీ

ABN , Publish Date - May 13 , 2024 | 12:32 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల( (ap elections 2024)) సమరం హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈసారి అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(anantapur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది బరిలో ఉన్నారు, ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉందనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.

Anantapur: అనంతపూర్ లోక్‌సభ స్థానం కోసం వీరి మధ్యనే పోటీ
anantapur lok sabha constituency contested candidates

ఏపీలో సార్వత్రిక ఎన్నికల( (ap elections 2024)) సమరం హోరాహోరీగా కొనసాగుతుంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరగుతుండగా, అనేక ప్రాంతాల్లో ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈసారి అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(anantapur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది బరిలో ఉన్నారు, ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉందనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ నియోజకవర్గంలో ఈసారి ఏకంగా 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వారిలో క్రమ సంఖ్య ప్రకారం చూస్తే మొదటగా టీడీపీ(TDP) నుంచి అంబికా జి లక్ష్మీనారాయణ వాల్మీకి, తర్వాత బీఎస్పీ నుంచి బానాసి నారాయణప్ప, మూడో స్థానంలో కాంగ్రెస్ నుంచి వజ్జల మళ్లి కార్జున, నాలుగో స్థానంలో వైసీపీ నుంచి మాలగుండ్ల నారాయణ ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరు కాకుండా మిగతా వారు రిజిస్టర్డ్, స్వంతత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జాబితాలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

Hindupur: హిందూపూర్ ఎంపీ సీటు కోసం ఎవరెవరు బరిలో ఉన్నారంటే

Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:33 PM