Share News

గొడ్డలితో అందరినీ నరికేయండి

ABN , Publish Date - May 09 , 2024 | 04:05 AM

‘‘కడపలో వైసీపీ సింగిల్‌ ప్లేయర్‌. మిగ తా వారంతా నాన్‌ ప్లేయర్స్‌’’ అంటూ జగ న్‌ సతీమణి భారతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి,

గొడ్డలితో అందరినీ నరికేయండి

ఏపీ ప్రజల ‘మన్‌కీబాత్‌’ వినండి

మోదీకి రేడియో పంపిన పీసీసీ చీఫ్‌ షర్మిల

అప్పుడు మీరొక్కరే బరిలో ఉండొచ్చు

జగన్‌ సతీమణి భారతిపై షర్మిల ధ్వజం

విదేశాలకు పారిపోయేందుకు అవినాశ్‌ రెడీ

పాస్‌పోర్టులు రెడీ చేసుకుంటున్నారని ఎద్దేవా

‘‘కడపలో వైసీపీ సింగిల్‌ ప్లేయర్‌. మిగ తా వారంతా నాన్‌ ప్లేయర్స్‌’’ అంటూ జగ న్‌ సతీమణి భారతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి, వారికి వ్యతిరే కంగా ఉన్న వారందరినీ గొడ్డళ్లతో నరకాలి. ఇదే భారతి స్ట్రాటజీ.. గొడ్డలితో నరికేయం డి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉం టారు’’ అన్నారు. ఓడిపోతే అరెస్టు ఖాయ మని అవినాశ్‌రెడ్డి.. విదేశాలకు పారిపో యేందుకు దొంగ పాస్‌పోర్టులు సిద్ధం చేసుకున్నారన్నారు. ‘‘మీ ఎంపీని మీ జిల్లా లో కలవాలంటే రాజశేఖర్‌రెడ్డి బిడ్డకు ఓటు వేయండి, మీ ఎంపీని జైల్లో కలవాలంటే అవినాశ్‌కు ఓటు వేయండి’’ అన్నారు.

Updated Date - May 09 , 2024 | 04:05 AM