Share News

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:57 PM

అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.

  • ఆంధ్రప్రదేశ్‌పై ఆరా సర్వే

  • జనసేనకు 2 లోక్‌సభ స్థానాలు

  • పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్‌కల్యాణ్ ఘన విజయం

Updated Date - Jun 01 , 2024 | 06:58 PM