Home » JANASENA
జగ్గంపేట, సెప్టెంబరు 4: స్థానిక రావులమ్మనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పొలం పిలుస్తోంది కార్యక్రమ పోస్టర్‌ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎం
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవనకల్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో కొత్తూరు జూనియర్ కళాశాలలో మొక్కలునాటారు.
తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన.. అధికారం ఉన్నా.. లేకపోయినా ఒకటే మనస్థత్వం. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మదిలో మెదులుతూ ఉంటుంది. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు పూర్తైన మూడు నెలలకే అతి పెద్ద కుదుపు వచ్చి పడింది.
పిఠాపురం రూరల్, ఆగస్టు 28: చెత్త నుంచి సంపద కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. సాలిడ్ వేస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ఆయన పిఠాపురం మండలం ఎఫ్‌కేపాలెంలో బుధవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు గృహాల్లో ఉండే వ్యర్థాలను రో జూ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ సిబ్బందికి అందజేయాలన్నా
సెప్టెంబర్ 2 లోగో చూడగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గుర్తొస్తుందా. అవును నిజమే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గుర్తుచేస్తూ ఆయన అభిమానులు సెప్టెంబర్2తో ఓ లోగోను తయారుచేశారు. ప్రస్తుతం ఈలోగో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.