Share News

AP Election Results:కౌంటింగ్‌కు ముందు బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన వైసీపీ..

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:20 AM

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

AP Election Results:కౌంటింగ్‌కు ముందు బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన వైసీపీ..
Ysrcp and TDP, JANASENA, BJP

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లలేదని తెలుస్తోంది. ఫలితాల సరళి ఆధారంగా కేవలం తాము అధిక్యంలో ఉంటేనే కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లాలని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఫలితాలకు ముందే వైసీపీ నేతలు చేతులెత్తేశారనే చర్చ జరుగుతోంది.

AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.

Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 09:06 AM